ఆంధ్రప్రదేశ్: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం దగ్గర్లో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)