‘పోల్ డ్యాన్స్‌ చేసేవాళ్లు బార్ డ్యాన్సర్లు కాదు.. పొట్టి బట్టలు అసభ్యత కాదు..’

వీడియో క్యాప్షన్, ‘పోల్ డ్యాన్స్‌ చేసేప్పుడు పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటామంటే..’

పోల్ డ్యాన్స్ అంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. మనలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే కళ అంటున్నారు చెప్తున్నారు నుపుర్ చౌదరి. పుణెలో నివసించే ఈమె ఇప్పుడు పోల్ డ్యాన్స్‌ కోసం జాబ్ వదిలేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)