గుజరాత్: గిరి అడవుల్లో లయన్ క్వీన్... రసీలా వధేర్

వీడియో క్యాప్షన్, గుజరాత్: గిరి అడవుల్లో లయన్ క్వీన్... రసీలా వధేర్

రసీలా వధేర్ ఫారెస్ట్ గార్డుగా చేరినప్పుడు, ఆమెకు గుజరాత్‌లోని గిర్ అడవి గురించి గానీ, అక్కడ ఉన్న జంతువుల గురించి గానీ తెలీదు.

కానీ, తన కృషితో ఆమె ఇప్పుడు 'లయన్ క్వీన్ ఆఫ్ ఇండియా' అనే పేరు సంపాదించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)