125 ఏళ్ల వయసులోనూ పద్మశ్రీ స్వామి శివానంద అంత దృఢంగా ఎలా ఉన్నారు?

వీడియో క్యాప్షన్, 125 ఏళ్ల వయసులోనూ పద్మశ్రీ స్వామి శివానంద అంత దృఢంగా ఎలా ఉన్నారు?

పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు స్వామీ శివానంద అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వయసులోనూ చకచకా నడుస్తూ, మోకాళ్లపై వంగి నమస్కరిస్తున్న ఆయన్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. మరి, స్వామి శివానంద ఎవరు? ఆయన ఏం చేస్తారు? ఈ వయసులోనూ అంత దృఢంగా ఎలా ఉన్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)