శ్రీకాళహస్తి కలంకారీ: మహిళలకు ఉపాధి అవకాశంగా మారిన సంప్రదాయ కళ

వీడియో క్యాప్షన్, శ్రీకాళహస్తి కలంకారీ: మహిళలకు ఉపాధి అవకాశంగా మారిన సంప్రదాయ కళ

అడవుల్లో సహజంగా దొరికే చెట్లు, వేర్లు, కాయలు, పండ్ల నుంచి తీసిన రంగులతో అందమైన వస్త్రాలను తీర్చిదిద్దే కళ.

ఈ కళ ఇక్కడి మహిళలకు ఒక మహత్తర ఉపాధి అవకాశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)