రాష్ట్రపతికి, ప్రధానికి మోకాళ్లపై వంగి నమస్కరించి పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు

వీడియో క్యాప్షన్, రాష్ట్రపతికి, ప్రధానికి మోకాళ్లపై వంగి నమస్కరించి పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు

రాష్ట్రపతికి, ప్రధానికి మోకాళ్లపై వంగి నమస్కరించి పద్మశ్రీ అందుకున్నారు 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద. రాష్ట్రపతి భవన్‌లో మార్చి 21న జరిగిన పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)