ఇది బొమ్మ విమానం కాదు.. నిజమైన ఫ్లైట్‌నే రెస్టారెంట్‌గా మార్చేశారు..

వీడియో క్యాప్షన్, ఇది బొమ్మ విమానం కాదు.. నిజమైన ఫ్లైట్‌నే రెస్టారెంట్‌గా మార్చేశారు..

విజయవాడ వాసులు ఇప్పుడు భోజనానికి కూడా విమానం ఎక్కుతున్నారు. ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే దారిలో హైవే పక్కన ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)