'మా అబ్బాయి శవం జాడ కూడా తెలియడం లేదు' -యుక్రెయిన్‌లో కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆవేదన

వీడియో క్యాప్షన్, 'మా అబ్బాయి శవం జాడ కూడా తెలియడం లేదు' -యుక్రెయిన్‌లో కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆవేదన

శేఖరప్ప జ్ఞానగౌడర్ కుప్పకూలిపోయారు. చనిపోయి రెండ్రోజులైనా తన కొడుకు శవం ఎక్కడ ఉందో చెప్పకపోవడం గురించే ఆయన ఎక్కువ ఆందోళనగా ఉన్నారు.

యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్ నగరంలో సరకుల కోసం తన బంకర్‌ నుంచి బయటికొచ్చినపుడు బుల్లెట్ తగిలి ఆయన కుమారుడు నవీన్‌ చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)