పరవళ్లు తొక్కుతున్న ప్రవాహంతో కనువిందు చేస్తున్న ఈ జోలాపుట్ రిజర్వాయర్ విశేషాలు మీకు తెలుసా?

వీడియో క్యాప్షన్, కనువిందు చేస్తున్న జోలాపుట్ రిజర్వాయర్

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఈ జలాశయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.

భారత్‌లోనే ప్రత్యేకమైన జలవిద్యుత్ కేంద్రంగా పేరుపొందిన మాచ్‌ఖండ్ పవర్ ప్లాంట్‌కు నీటిని విడుదల చేసేది ఈ జోలాపుట్ రిజర్వాయరే.

ఈ డ్యాం ఒక చివర ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే మరో చివర ఒడిషాలో ఉంటుంది,

ఎంతో చరిత్ర ఉన్న జోలాపుట్ రిజర్వాయర్ అందమైన టూరిస్ట్ స్పాట్ కూడా.

పర్యాటకులకు కనువిందు చేసే ఈ డ్యాం గురించి మరిన్ని విశేషాలు చూసేద్దాం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)