ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు ధరించవచ్చా?

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు ధరించవచ్చా?

కర్ణాటకలో హిజాబ్ పెద్ద వివాదంగా మారింది.

హిజాబ్ ధరించిన ముస్లిం అమ్మాయిలను తరగతి గదులకు అనుమతించకుండా కొన్ని కాలేజీలు నిషేధం విధించడంతో ఈ వివాదం రాజుకుంది.

దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

అసలు విద్యార్థులు హిజాబ్ ధరించవచ్చా? కాషాయ కండువాలు ధరించవచ్చా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)