‘నిందితులు ఎవరో మేం చెప్పినా, పోలీసులు మాత్రం అరెస్ట్ చెయ్యడం లేదు ఎందుకు?’: అయేషా మీరా తల్లి

వీడియో క్యాప్షన్, ‘నిందితులు ఎవరో మేం చెప్పినా, పోలీసులు మాత్రం అరెస్ట్ చెయ్యడం లేదు ఎందుకు?’

అయేషా మీరా ఘటన జరిగి 14 ఏళ్లు గడిచినా ఈ కేసులో నిందితులెవరో ఇప్పటికీ తెలియలేదు. ఈ కేసులో తమకు న్యాయం జరగదని అయేషా తల్లిదండ్రులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.? ఈ కేసు ఎందుకింత ఆలస్యమవుతోంది? రీ పోస్ట్‌మార్టం తర్వాత ఏం జరిగింది? సమగ్ర కథనం.. అత్యాచారం, హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది, మరణ శిక్ష కావాలని నిందితుడు కోరాడు... హైకోర్టు నిర్దోషిగా ఎలా విడుదల చేసింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)