గుర్రం మీద ఊరేగుతూ సమానత్వాన్ని చాటిన పెళ్లికూతురు

వీడియో క్యాప్షన్, గుర్రం మీద ఊరేగుతూ సమానత్వాన్ని చాటిన పెళ్లికూతురు

పెళ్లి ఊరేగింపులో వరుడిని గుర్రంపై తీసుకురావడం మామూలే. కానీ, పెళ్లి కూతురు గుర్రం మీద వస్తే మాత్రం అది కచ్చితంగా విశేషమే. స్త్రీ, పురుష వివక్షకు ఆ మేరకు ముగింపు పలికినట్లే.

ఇదిగో చూడండి, రాజస్థాన్‌లో ఓ పెళ్లికూతురు ఎంత ఘనంగా గుర్రంపై ఊరేగుతూ పెళ్లి మంటపానికి వస్తున్నారో!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)