Photo Feature: ఒడిశాలో భారీ శాంటా క్లాజ్ సైకత శిల్పం, క్రిస్మస్ గిఫ్ట్ అందుకున్న రైనో

భారత్‌లోని ఒడిశా తీరంలో భారీ శాంటా క్లాజ్ సైకత శిల్పం, పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో తల్లీ బిడ్డల క్రైస్తవ గీతాలాపన, ఇంకా ఇరాక్, టర్కీ, బ్రిటన్ తదితర దేశాలలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన అందమైన, అరుదైన దృశ్యాలు

ఒడిశా తీరంలో భారీ శాంటా క్లాజ్ సైకత శిల్పం

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ఒడిశా తీరంలో భారీ శాంటా క్లాజ్ సైకత శిల్పం
దిల్లీలోని సేక్రెడ్ హార్ట్ క్యాథెడ్రల్‌లో క్రిస్టమస్ సందర్భంగా ప్రార్థనలు చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని సేక్రెడ్ హార్ట్ క్యాథెడ్రల్‌లో క్రిస్టమస్ సందర్భంగా ప్రార్థనలు చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
తైవాన్‌లోని తైపేయి నగరంలో క్రిస్మస్ కాంతులతో అలంకరించిన వంతెన కింద ఫోటోలు తీసుకుంటున్న జనం

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, తైవాన్‌లోని తైపేయి నగరంలో క్రిస్మస్ కాంతులతో అలంకరించిన వంతెన కింద ఫోటోలు తీసుకుంటున్న జనం
వాటికన్ సిటీలోని బసీలికాలో క్రిస్మస్ వేడుకలను ప్రారంభిస్తున్న పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, Corbis via Getty Images

ఫొటో క్యాప్షన్, వాటికన్ సిటీలోని బసీలికాలో క్రిస్మస్ వేడుకలను ప్రారంభిస్తున్న పోప్ ఫ్రాన్సిస్
న్యూజీలాండ్‌లోని ఓరానా వన్యప్రాణుల పార్క్‌లో క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న రైనో

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌లోని ఓరానా వన్యప్రాణుల పార్క్‌లో క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న రైనో
ఉత్తర ఇరాక్‌లో స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిష్ రాజధాని ఇర్బిల్‌లో పండుగ సంప్రదాయాలు ఆచరిస్తున్న చిన్నారులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర ఇరాక్‌లో స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిష్ రాజధాని ఇర్బిల్‌లో పండుగ సంప్రదాయాలు ఆచరిస్తున్న చిన్నారులు
పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉన్న సెయింట్ ఆండ్రూస్ చర్చిలో బిడ్డను ఎత్తుకున్న తల్లితో కలసి పాటలు పాడుతున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉన్న సెయింట్ ఆండ్రూస్ చర్చిలో బిడ్డను ఎత్తుకున్న తల్లితో కలసి పాటలు పాడుతున్న అమ్మాయి
క్రిస్మస్ ఆటవస్తువుగా మారిన లండన్‌లోని పబ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్రిస్మస్ ఆటవస్తువుగా మారిన లండన్‌లోని పబ్
ఇరాక్‌లోని బస్రా నగరంలో శాంటా క్లాజ్ నుంచి కానుక అందుకోవడానికి పరుగెత్తుతూ వస్తున్న బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాక్‌లోని బస్రా నగరంలో శాంటా క్లాజ్ నుంచి కానుక అందుకోవడానికి పరుగెత్తుతూ వస్తున్న బాలిక
కెన్యాలోని నైరోబి నగరంలో క్రిస్మస్ వేడుకలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కెన్యాలోని నైరోబి నగరంలో క్రిస్మస్ వేడుకలు
బ్రెజిల్, రియో డి జెనీరోలోని అక్వారియో అనే భారీ వాటర్ ట్యాంకులో శాంటా క్లాజ్‌ల విన్యాసాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్, రియో డి జెనీరోలోని అక్వారియో అనే భారీ వాటర్ ట్యాంకులో శాంటా క్లాజ్‌ల విన్యాసాలు
టర్కీ, ఇస్తాంబుల్‌లోని సెయింట్ మేరీ డ్రేపియర్స్ రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, టర్కీ, ఇస్తాంబుల్‌లోని సెయింట్ మేరీ డ్రేపియర్స్ రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు