పెట్రోల్ ధర: బార్డర్‌లోని కర్నాటక పెట్రోల్ బంకులకు ఏపీ జనాల క్యూ

వీడియో క్యాప్షన్, ఏపీ కంటే కర్నాటకలో పెట్రోల్ ధర తక్కువ.. బార్డర్‌లోని బంకులకు ఏపీ జనం క్యూ

బార్డర్‌లోని కర్నాటక పెట్రోల్ బంకులకు ఆంధ్రప్రదేశ్ జనం క్యూ కడుతున్నారు.

ఏపీలో కన్నా అక్కడ ధర తక్కువగా ఉండటమే దానికి కారణం.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)