బాణాసంచా కాల్చినప్పుడు రకరకాల రంగులు ఎలా వస్తాయి?

వీడియో క్యాప్షన్, బాణాసంచా కాల్చినప్పుడు రకరకాల రంగులు ఎలా వస్తాయి?

దీపావళి అంటే కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, రాకెట్లు గుర్తుకు వస్తాయి.

ఇలాంటి టపాసులు కాల్చినప్పుడు అవి రకరకాల రంగుల్లో వెలిగిపోతాయి. ఈ రంగుల రహస్యం ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)