విశాఖనగరంలో విస్తరిస్తున్న కాలుష్యం

వీడియో క్యాప్షన్, విశాఖనగరంలో విస్తరిస్తున్న కాలుష్యం

విశాఖపట్నం ఓ అందమైన పర్యటక నగరం. అలాగే పారిశ్రామిక నగరం కూడా. ఇది కాలుష్య నగరంగా కూడా పేరు పొందింది.

పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయనాలతో గాలి, నేల కలుషితమైపోతుంటే, వ్యర్థాలతో సముద్రజలాలు కలుషితమైపోతున్నాయి. కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)