హైదరాబాద్: ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఒంటరి ముస్లిం మహిళలు, నేడు వేల మందికి వండిపెడుతున్నారు

వీడియో క్యాప్షన్, ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఒంటరి ముస్లిం మహిళలు, నేడు వందల మందికి కడుపు నింపుతున్నారు

అక్షరాలు రాకపోయినా... జీవిత పోరాటంలో నిలదొక్కుకుని, పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ ముస్లిం మహిళల కథే ఈ లుక్మా. లుక్మా అంటే ఒక ముద్ద అని అర్థం. అదే ఇప్పుడు వాళ్లకు కొత్త జీవితాలను ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)