అభిజ్ఞలానే మీరూ కలల ప్రపంచానికి బాటలు వేసుకోండి. ఆమె జీవన ప్రయాణమిదీ..

వీడియో క్యాప్షన్, యూట్యూబ్‌ ఫ్యాషన్ సెన్సేషన్ కిరాక్ అభిజ్ఞ

మీ ప్రతిభను బయటపెట్టేందుకు, ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు చక్కని అవకాశమిది! స్టైలిస్ట్ యూట్యూబర్ కిరాక్ అభిజ్ఞలానే మీరు కూడా మీ కలల ప్రపంచానికి బాటలు వేసుకున్నారా? లేదా ఇలా విజయవంతమైన వారు మీకు ఎవరైనా తెలుసా?

అయితే, ఈ కింది వివరాలను [email protected] కు పంపండి.

పూర్తి పేరు:

వయసు:

ఎవరిని నామినేట్ చేస్తున్నారు? : సెల్ఫ్/అదర్

ఒకవేళ ఇతరులను నామినేట్ చేయాలని అనుకుంటే, వారితో మీకున్న అనుబంధం ఏమిటి:

స్ఫూర్తిని నింపే మీ కథను షేర్ చేయండి:

మిమ్మల్ని మా ఎడిటోరియల్ టీమ్ సంప్రదించేందుకు కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)