చన్నీటి స్నానంతో ఎంతో ఆరోగ్యం.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవీ..

వీడియో క్యాప్షన్, చన్నీటి స్నానంతో జరిగే మేలు.. శాస్త్రీయ కారణాలు

మీ ఒత్తిడిని క్షణంలో పోగొట్టి, మిమ్మల్ని చైతన్యవంతం చేసి, మీ రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేయగల పని ఒకటుంది. కానీ ఆ పని చేయాలంటే కాస్త ధైర్యం కావాలి. అదేంటో తెలుసా చల్లని నీటితో స్నానమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)