గోదావరి బోటు ప్రమాదం: ఆ ఇద్దరు అమ్మాయిలు చనిపోయిన రోజే ఈ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు

వీడియో క్యాప్షన్, గోదావరి బోటు ప్రమాదం: ఆ ఇద్దరు అమ్మాయిలు చనిపోయిన రోజే ఈ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు

2019 సెప్టెంబర్ 15న కచ్చులూరు దగ్గర రాయల్ వశిష్ట బోటు ప్రమాదంలో ఏడుగురు కుటుంబసభ్యులతో పాటు, ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన ఆ జంటకు 2021 సెప్టెంబర్ 15న ఇద్దరమ్మాయిలు పుట్టారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)