ఆవు పేడతో మురుగునీరు ఇలా శుద్ధి చేయొచ్చు

వీడియో క్యాప్షన్, ఆవు పేడతో మురుగునీరు ఇలా శుద్ధి చేయొచ్చు

ఆవు కడుపులోని బ్యాక్టీరియా సాయంతో మురుగునీటిని ఇలా శుద్ధిచేయొచ్చు.

ప్రపంచంలో 80% మురుగునీటిని శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నారు.

ఈ మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరుకు చెందిన తరుణ్‌ కుమార్ సరికొత్త పరిష్కారంతో ముందుకువచ్చారు.

ఆవుల సాయంతో మురుగునీటిని శుద్ధిచేయొచ్చని ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)