ఓన్లీ ఇండియన్: ఆలయాల్లో వృథాగా పోయే పాలను సేకరించి పేద పిల్లలకు పంచుతున్నారు

వీడియో క్యాప్షన్, ఓన్లీ ఇండియన్: ఆలయాల్లో వృథాగా పోయే పాలను సేకరించి పేద పిల్లలకు పంచుతున్నారు

ఆలయాల్లో వృథాగా పోయే పాలను సేకరించి పేదలకు, పిల్లలకు పంచుతున్నారు ఈ మిల్క్ మ్యాన్.

ఈయన ఎప్పుడూ తన పేరును చెప్పరు. ఎవరైనా అడిగితే, ''ఓన్లీ ఇండియన్'' అని బదులిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)