తెలంగాణ: 'అఫ్గానిస్తాన్‌లో మా నాన్న చిక్కుకుపోయారు, ఫోన్‌ చేసినా సమాధానం లేదు'

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: 'మా నాన్న కాబుల్‌లో చిక్కుకుపోయారు' - తెలంగాణ బిడ్డ ఆందోళన

కాబుల్ విమానాశ్రయం సమీపంలో అమెరికా సైనిక స్థావరంలోని కిచెన్‌లో పనిచేసే తెలంగాణ వ్యక్తి రాజన్న అక్కడే చిక్కుకుపోయారు.

భారత్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, విమానాశ్రయం వెళ్లే బస్సు ఎక్కలేకపోయారు. ఆగస్టు 17 నుంచి ఆయన నుంచి ఫోన్ రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)