సిమ్రన్ శర్మ: పారాలింపిక్ క్రీడల కోసం ఈ అథ్లెట్ పడే కష్టాలేంటో తెలుసా..

వీడియో క్యాప్షన్, సిమ్రన్ శర్మ: పారాలింపిక్ క్రీడల కోసం ఈ అథ్లెట్ పడే కష్టాలేంటో తెలుసా..

‘‘2019లో నేను ప్రొఫెషనల్ గేమ్ ఆడటం ప్రారంభించాను. ఎక్సైట్‌మెంట్ ఉంది. కొంత నెర్వస్‌గానూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద టోర్నమెంట్. నాకు అనుభవం లేదు’’ అని బీబీసీ ప్రతినిధి వందనతో పారా అథ్లెట్ సిమ్రన్ శర్మ అన్నారు.

టోక్యోలో జరుగనున్న పారాలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న సిమ్రన్ శర్మ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)