బండరాయి పడి బ్రిడ్జి ఎలా కూలిందో చూడండి

వీడియో క్యాప్షన్, బండరాయి పడి బ్రిడ్జి ఎలా కూలిందో చూడండి

హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి కింద ఉన్న బట్సేరీ బ్రిడ్జి కూలిపోయింది.

ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

కొండ కింద నిలిపి ఉంచిన కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)