ఝల్‌కారీ బాయి: ఝాన్సీ రాణిని కాపాడేందుకు ఆమె రూపంలో బ్రిటిష్‌వారితో పోరాడిన దళిత మహిళ

వీడియో క్యాప్షన్, ఝాన్సీ రాణిని కాపాడేందుకు ఆమె రూపంలో బ్రిటిష్‌వారితో పోరాడిన దళిత మహిళ ఝల్‌కారీ బాయి

ఓ మహిళ సాహసానికి, అంకితభావానికి చరిత్ర పుటల్లో స్థానం దక్కలేదు కానీ ప్రజలు మాత్రం తమ గుండెల్లో ఆమెకు చోటిచ్చారు. తమ కథల్లోనూ, గాధల్లోనూ ఆమెను సజీవంగా ఉంచారు.

అణగారిన వర్గాల ప్రజలకు ఆమె గాధలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అందుకే ఇప్పటికీ చాలా నగరాల్లో గుర్రంపై కూర్చుని ఉన్న ఆమె విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఆమే ఝల్‌కారీ బాయి.

ఝాన్సీ రాణితో పాటు ఝల్‌కారీ బాయి కూడా బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా 1987 నాటి తిరుగుబాటులో పోరాడారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)