తిరుమలలో డ్రోన్ ఎగరేయవచ్చా? శ్రీశైలంలో డ్రోన్లు ఎగరేసిందెవరు?

వీడియో క్యాప్షన్, తిరుమలలో డ్రోన్ ఎగరేయవచ్చా? శ్రీశైలంలో డ్రోన్లు ఎగరేసిందెవరు?

డ్రోన్లు ఎవరు పడితే వాళ్లు ఎగరేయవచ్చా?

డ్రోన్ల వినియోగం, దాని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? డ్రోన్ల వినియోగానికి నియమాలేంటి? ఎలాంటి పర్మిషన్లూ అవసరం లేకుండా డ్రోన్లు ఎక్కడ ఎగరేయవచ్చు?

డ్రోన్లు ఎక్కడ ఎగరేస్తే షూట్ చేసి కూల్చేస్తారు? తిరుమలలో డ్రోన్లు ఎందుకు ఎగరేయకూడదు? శ్రీశైలంలో డ్రోన్లు ఎగరేసిందెవరు? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)