షాక్‌తో ఆగిన యువకుడి గుండె.. సీపీఆర్ చేసి కాపాడిన కరీంనగర్ కానిస్టేబుల్

వీడియో క్యాప్షన్, షాక్‌తో ఆగిన యువకుడి గుండె.. సీపీఆర్ చేసి కాపాడిన కరీంనగర్ కానిస్టేబుల్

కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డు ఏరియాలో రోడ్డుపై నడిచి వెళ్తున్న యువకుడిని బైక్ ఢీ కొట్టింది.

ఆక్సిడెంట్ షాక్‌లో ఆ యువకుడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.

పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)