కోవిడ్ టీకా పంపిణీలో జిల్లాల మధ్య ఇంత తేడా ఎందుకు?

వీడియో క్యాప్షన్, కోవిడ్ టీకా పంపిణీలో జిల్లాల మధ్య ఇంత తేడా ఎందుకు?

దేశంలో వంద కోట్ల మందికి కోవిడ్ టీకా వేసే కార్యక్రమంలో ఇన్ని తేడాలు ఎందుకున్నాయి. కొన్ని జిల్లాల్లో 50 శాతానికి పైగా ప్రజలకు టీకాలు వేస్తే, మరికొన్ని జిల్లాలో ఆ సంఖ్య 10 శాతానికి కూడా మించలేదు.

కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఈ వ్యత్యాసాలకు కారణమేంటి? సమస్య ఎక్కడుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)