సేంద్రియ పద్ధతిలో గులాబీ సాగు.. గులాబీ రేకులతో రుచికరమైన గుల్కాండ్
శంషాద్ బెన్ గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లా ఖేర్ గ్రామంలో ఉంటారు. ఆమె గులాబీలను సాగు చేస్తూ వాటితో గుల్కాండ్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సేంద్రియ సాగు చేయాలనే లక్ష్యంతో ఆమె దీన్ని ప్రారంభించారు. తన ద్వారా మరికొంత మందికి కూడా ఉపాధి కలగాలనేది ఆమె కోరిక.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)