ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడిగా..

వీడియో క్యాప్షన్, ఉపాధ్యాయుడి నుంచి దేశాధ్యక్షుడి వరకు ప్రస్థానం

ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సొంతం.

భారత మాజీ రాష్ట్రపతి, 'భారతరత్న' డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5ను ఆయన గౌరవార్థం 1962 నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

ఆయనకు ఎందుకు ఈ గౌరవం దక్కింది. ఆయన చేసిన సేవలేంటి.? ఆయనపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)