విజయవాడ: చెప్పులు అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు

వీడియో క్యాప్షన్, చెప్పులు అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు

విజయవాడలో లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ ఉపాధ్యాయుడు రోడ్డు పక్కన చెప్పులమ్ముకుంటున్నారు. కుటుంబ పోషణ కోసమే తాను ఈ పని ఎంచుకున్నట్టు ఆయన చెబుతున్నారు.

వెంకటేశ్వరరావు లాక్‌డౌన్‌కి ముందు వివిధ పాఠశాలల్లో 15 ఏళ్ల పాటు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

తన పరిస్థితి గుర్తించి ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించేందుకు ముందుకు రావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ రుణంతో చెప్పుల తయారీ యూనిట్ పెడతానని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)