కలర్ బ్లైండ్‌నెస్: రంగులన్నీ చూడలేని ఈ పెయింటర్ విశిష్టత ఏమిటంటే...

వీడియో క్యాప్షన్, రంగులన్నీ చూడలేని ఈ కలర్ బ్లైండ్ పెయింటర్ విశిష్టత ఏమిటంటే...

కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నా.. ఆ బలహీనతనే తన ప్రత్యేకతగా మార్చుకున్న చిత్రకారుడు ఈయన.

మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిత్రకారుడు ప్రియం ఆవాలే.

సాధారణ మనుషులు చూడగలగే కొన్ని రంగులను ఈయన చూడలేరు.

కానీ రెండేళ్ల వయసు నుంచే పెయింటింగ్స్ వేస్తున్నారు.

ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)