పశువుల కొట్టంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ

వీడియో క్యాప్షన్, పశువుల కొట్టంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ

లాక్‌డౌన్‌తో నగరాల్ని వదిలి గ్రామాలకు వచ్చేసిన చాలా మంది యువకులు.. ఇప్పుడు అక్కడే కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు.

మహారాష్ట్రకి చెందిన దాదాసాహెబ్ భగత్ అదే బాటలో అడుగులేశాడు.

డిజైనర్లను వెతికి పెట్టుకుని, గ్రామంలోనే శిక్షణ ఇచ్చి.. ఓ పశువుల కొట్టంలోనే సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడు. ఇప్పుడు దేశ విదేశాల్లో కంపెనీలకు భగత్ సేవలందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)