విశాఖలో పారిశ్రామిక అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట పడేదెలా

వీడియో క్యాప్షన్, విశాఖలో పారిశ్రామిక అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట పడేదెలా

విశాఖపట్నంలోని పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

రెండు నెలల కిందట జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం, అది మిగిల్చిన విషాదం మర్చిపోకముందే ఇటీవల పరవాడలో రాంకీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో విశాఖవాసులు భయభ్రాంతులకు లోనయ్యారు.

అయితే.. విశాఖ పరిశ్రమల్లో ఎందుకిలా ప్రమాదాలు జరుగుతున్నాయి.

భారీ పరిశ్రమలకు నెలవైన విశాఖలో ప్రమాదాలు ఇదే తొలిసారా.. గతంలోనూ జరిగాయా.. ఈ వివరాలన్నిటి కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)