ISWOTY క్విజ్: మానసి జోషి గురించి మీకేం తెలుసు?

బ్యాడ్మింటన్ అనగానే చాలామంది పేర్లు గుర్తొస్తాయి. కానీ, పారా బ్యాడ్మింటన్ అనగానే ప్రస్తుతం భారత్‌లో గుర్తొచ్చే మొదటి పేరు మానసి జోషి. ప్రమాదంలో కాలు కోల్పోయిన మానసి, తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పారాబ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా మారి భారత్‌కు ఎన్నో విలువైన పతకాలను అందించారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్ అయిన ఐదుగురిలో మానసి జోషి కూడా ఒకరు. ఆమె గురించి మీకు ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా ఓసారి పరీక్షించుకోండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)