వీడియో: హిజాబ్ ధరించి క్రికెట్ ఆడుతున్న ముస్లిం అమ్మాయిలు
ఒకప్పుడు క్రికెట్ పురుషులు మాత్రమే ఆడతారన్న అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. మేము కూడా పురుషులతో దీటుగా క్రికెట్లో రికార్డులు సృష్టిస్తామని ఈ అమ్మాయిలు అంటున్నారు. "ఇది పురుషుల ఆట మాత్రమే కాదు. అమ్మాయిల ఆట కూడా" అని అంటున్నారు.




పుణెలోని అజాం కాలేజీ క్యాంపస్‌లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్‌తోనే క్రికెట్ ఆడుతున్నారు.
తాము కూడా మిథాలీ రాజ్, స్మృతి మంధన లాంటి మహిళా క్రీడాకారుల స్ఫూర్తితో రికార్డులు నెలకొల్పుతామని వీళ్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?
- తన లైంగిక ఆనందం కోసం మహిళలను కరెంటు షాక్ పెట్టుకొనేలా చేసిన నకిలీ వైద్యుడు
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- మహిళల జీవితాలను మార్చేసిన కుట్టు మిషన్ కథ
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
