వీడియో: అమరావతిలో నరేంద్ర మోదీ ప్రసంగం - ప్రత్యేక హోదా గురించి ఏమన్నారు?

వీడియో క్యాప్షన్, అమరావతిలో నరేంద్ర మోదీ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి 2015 అక్టోబర్ 22వ తేదీన శంఖుస్థాపన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు నుంచి మట్టి, యమునా నది నుంచి నీళ్లు తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన ఏమన్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)