ఏటా 5.6 కోట్ల అబార్షన్లు... కారణాలేంటి?

వీడియో క్యాప్షన్, ఏటా 5.6 కోట్ల అబార్షన్లు... కారణాలేంటి

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... ఏటా 5.6కోట్ల మంది మహిళలు అబార్షన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో 45శాతం అబార్షన్లు సమస్యాత్మకంగా మారతాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)