ప్రసవం తర్వాత మహిళలు ఎందుకు కుంగిపోతారంటే..
బిడ్డకు జన్మనివ్వడం.. ప్రతి మహిళకు ఓ మరుపురాని అనుభూతి. కానీ ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు కుంగుబాటుకు లోనవుతారు. సాధారణంగా ఈ పరిస్థితి మొదటి కాన్పు తర్వాత వస్తుంది. దీనినే ప్రసవానంతర కుంగుబాటు అంటారు. దీని లక్షణాలు ఏమిటి? ఈ సమస్య ఎదుర్కొంటున్న మహిళలు దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి.. పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- న్యూజిలాండ్: ప్రసవం కోసం సైకిలుపై ఆస్పత్రికి వెళ్లిన మంత్రి
- పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే..
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- BBC Special: ఈ ఆవులను ఎవరు చంపుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)