#MeToo: నిద్ర పోతున్నప్పుడు తాకినా వేధింపే
సోషల్ మీడియాలో #MeToo ఉద్యమంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల్లో సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో అసలు 'ఏది వేధింపు? ఏది వేధింపు కాదు?' అన్నదీ చర్చనీయాంశమే.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)