జుట్టు లేకపోతేనం... కొండంత ఆత్మవిశ్వాసం ఉందిగా
ఆడవాళ్లకు జుట్టే అందమని కొందరంటారు. కానీ ఈ మహిళలకు జుట్టు లేదు. అయితేనేం... కొండంత ఆత్మవిశ్వాసం మా సొంతం అంటున్నారు. వీళ్లు అలొపీషియా అనే వ్యాధి బాధితులు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)