రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా చూడ్డానికి ఒకేలా కనిపించే ప్రాంతం

వీడియో క్యాప్షన్, రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా చూడ్డానికి ఒకేలా కనిపించే ప్రాంతం

విభిన్న సంస్కృతుల్ని ప్రతిబింబిస్తుంది వాస్తు శిల్పకళ. ప్రతి రాచ వంశీయుడూ తమ కాలానికి చెందిన వాస్తు నిర్మాణ శైలికి అద్దం పట్టేలా వివిధ కట్టడాలను నిర్మించారు. ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా నాటి వాస్తుకళకు సాక్ష్యాలుగా నిలిచేవే. ముఖ్యంగా తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో మందిరాలు, మసీదులు చాలా ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక క్షేత్రాలు చారిత్రక వారసత్వాన్ని ఒక తరం నుంచి మరో తరానికి ఎలా చేరుస్తున్నాయో ఓసారి చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)