మహాత్మాగాంధీ భార్య కస్తూర్బా గాంధీ పుట్టింది, పెరిగింది ఇక్కడే!!

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఆమె జన్మించిన ప్రదేశాన్ని ప్రభుత్వం స్మారక చిహ్నంగా తీర్చిద్దింది. కానీ..

మహాత్మాగాంధీతో కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్, మహాత్మాగాంధీతో కస్తూర్బా గాంధీ
దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీతో కస్తూర్బా

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీతో కస్తూర్బా
1916లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చినప్పుడు మహాత్మాగాంధీతో కస్తూర్బా

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్, 1916లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చినప్పుడు మహాత్మాగాంధీతో కస్తూర్బా
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, Amit Dodiya

ఫొటో క్యాప్షన్, గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో కస్తూర్బా గాంధీ జన్మించిన ప్రదేశం ఇదే. దీనిని ప్రభుత్వం స్మారక చిహ్నంగా తీర్చిద్దింది.
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KETAN CHANDPA

ఫొటో క్యాప్షన్, ఈ కీర్తి మందిర్ వెనుకే మహాత్మా గాంధీ పూర్వికులున్న ఇల్లు ఉండేది.
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KETAN CHANDPA

ఫొటో క్యాప్షన్, కస్తూర్బా గాంధీ బాల్యమంతా ఇక్కడే గడిచింది.
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KETAN CHANDPA

ఫొటో క్యాప్షన్, కస్తూర్బా జన్మించిన ఇంటిని వారసత్వ కేంద్రంగా గుర్తించిన ప్రభుత్వం దానిని పరిరక్షించడం లేదు.
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KETAN CHANDPA

ఫొటో క్యాప్షన్, కస్తూర్బా గాంధీ ఈ గదిలోనే జన్మించారు. ఈ ఒక్క ప్రదేశం తప్పితే ఈ ఇల్లంతా శిథిలమైంది.
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KETAN CHANDPA

ఫొటో క్యాప్షన్, ఈ ఇంటికి సందర్శకులే రావడం లేదు. నాయకులు కూడా అరుదుగా ఇక్కడికి వస్తుంటారు.
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KETAN CHANDPA

ఫొటో క్యాప్షన్, ఏడాది కిందట రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోర్‌బందర్‌ను సందర్శించారు.
కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KETAN CHANDPA

ఫొటో క్యాప్షన్, ఇరుకైన ప్రదేశంలో కస్తూర్బా గాంధీ ఇళ్లు ఉందని. దీన్ని పరిరక్షించేందుకు తమ ఇంజినీర్లతో కలిసి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ వై.ఎస్.రావత్ తెలిపారు.