ద వరల్డ్: నకిలీ, కల్తీ మద్యం ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతోందా?
ద వరల్డ్: నకిలీ, కల్తీ మద్యం ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతోందా?
కల్తీ మద్యం, నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారని, భారీగా బాటిళ్లను అధికారులు పట్టుకున్నారని తరచూ వినిపిస్తూనే ఉంటాయి. భారత్‌లోనే కాదు.. చాలా దేశాల్లో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి.
ప్రపంచంలో అనేక చోట్ల చట్టాలను ఉల్లంఘించి, నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. కల్తీ మద్యం లేదా నకిలీ మద్యం ప్రపంచానికి ప్రమాదంగా పరిణమించబోతోందా? ఈ వారం ద వరల్డ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









