కూల్ డ్రింక్స్: ఇవి తరచూ తాగడం ఆరోగ్యానికి ప్రమాదమా?

వీడియో క్యాప్షన్,
కూల్ డ్రింక్స్: ఇవి తరచూ తాగడం ఆరోగ్యానికి ప్రమాదమా?

దాదాపు అన్ని రకాల శీతల పానీయాల్లోనూ 90 నుంచి 99% నీరే ఉంటుంది. ఆ నీళ్లతో పాటు కార్బన్ డయాక్సైడ్, చక్కెర, కృత్రిమ రంగులు, కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి.

ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ అధిక పీడనం వద్ద నీళ్లలో కలపడం వల్ల ఆ వాయువు చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటుంది.

మరి ఇలాంటి రంగు నీటిని తరచూ తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందా? ఈ వీడియో స్టోరీలో తెలుసుకోండి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)