ఆంధ్రప్రదేశ్: శుభకార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి... చెట్లు కొట్టేసిన అధికారులు

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: శుభకార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి... చెట్లు కొట్టేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్: శుభకార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి... చెట్లు కొట్టేసిన అధికారులు

ఎమ్మెల్యే ఇంట్లో శుభకార్యం కోసం మార్చి ఒకటో తేదీన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు వెళ్లారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

సీఎం పర్యటన ఉందంటూ పట్టణంలో ఏళ్ల నుంచి ఉన్న కొన్ని చెట్లను తొలగించారు అధికారులు. మరికొన్ని చెట్ల కొమ్మలను నరికేశారు.

దీనిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హెలికాప్టర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)