మహారాష్ట్ర: మహిళల కోసం మహిళలే నడిపే బ్యాంక్
మహారాష్ట్ర: మహిళల కోసం మహిళలే నడిపే బ్యాంక్
దేశంలో మహిళల్ని ఫైనాన్స్ రంగం పరిధిలోకి తీసుకురావడం అనేది బ్యాంకింగ్ రంగం ముందు ఇప్పటికీ సవాలుగానే ఉంది.
అయితే, మహారాష్ట్రలోని ఓ కరువు పీడిత ప్రాంతంలో.. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఓ బ్యాంక్.. అక్కడి గ్రామీణ మహిళల జీవితాలనే మార్చేసింది. మహిళల కోసం మహిళలే నడిపించే ఆ బ్యాంకు పేరు.. మాణ్ దేశీ మహిళా సహకారీ బ్యాంక్.
మరి ఈ బ్యాంక్ సాధించిన విజయాలేంటో బీబీసీ ప్రతినిధి అమృత దుర్వే అందిస్తోన్న ఈ కథనంలో చూద్దాం..

ఇవి కూడా చదవండి:
- చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా... ఇది దేనికి సంకేతం
- భారత్లో మతపరమైన హింస తగ్గుతోందా, చరిత్ర ఏం చెబుతోంది?
- సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’
- ముకరం జా: ఇస్తాంబుల్లో మరణించిన ఈ ఎనిమిదో నిజాం చరిత్ర ఏంటి?
- ఆక్స్ఫామ్ నివేదిక: ఒకశాతం వ్యక్తుల చేతుల్లో 40శాతం భారత్ సంపద
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



