24 క్యారెట్ల బంగారంతో పెయింటింగ్స్ ఎప్పుడైనా చూశారా..

వీడియో క్యాప్షన్, 24 క్యారెట్ల బంగారంతో పెయింటింగ్స్ ఎప్పుడైనా చూశారా..
24 క్యారెట్ల బంగారంతో పెయింటింగ్స్ ఎప్పుడైనా చూశారా..

లండన్‌లో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్‌లో ఆఫ్రికన్ మహిళల జీవితాలను ప్రతిబింబించేలా అనేక చిత్రాలలో 24 క్యారట్ గోల్డ్ పెయింటింగ్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

ఈ చిత్రాలను గీసిన వ్యక్తి పేరు డైలెమా. తాను ఆఫ్రికన్ సంస్కృతికి అద్దం పట్టేలా బొమ్మలను గీస్తుంటానని ఆమె చెప్పారు.

తనకు ఒక అరుదైన జబ్బు ఉందని, ఆ బాధ నుంచి కోలుకోవడంలో ఈ పెయింటింగ్స్ తనకు ఉపయోగపడుతున్నాయని ఆమె అన్నారు. పూర్తి వివరాలు ఈ వీడియో కథనంలో చూడండి.

24 క్యారట్ల బంగారపు పెయింటింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి.  యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)