కాలు లేకపోయినా మోడల్‌గా రాణిస్తున్న మహిళ

కాలు లేకపోయినా మోడల్‌గా రాణిస్తున్న మహిళ

న్యూయార్క్‌లో ఒక యువతి నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా ఫుట్ పాత్ పైకి ఓ సైకిల్ దూసుకొచ్చింది.

దాని వెనకాలే ఓ ట్యాక్సీ వచ్చి సైకిల్‌ని ఢీకొట్టింది. అనంతరం ఆ యువతిని ఢీకొట్టింది. ఎడమకాలు మోకాలి మీద నుంచి కారు వెళ్లింది.

ఆమె పేరు సియాన్ గ్రీన్. ఒక ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె ఇప్పుడు కృత్రిమ కాలుతో మోడలింగ్ చేస్తూ, జిమ్‌కి వెళ్తూ చాలా మందికి స్ఫూర్తి దాయకంగా ఉన్నారు.

ఆమె గురించి ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)